Viral Video: అక్కడన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన అమ్మాయిని ఎత్తుకు పోయి పెళ్లి చేసుకొటమే.. వీడియో

|

Sep 24, 2021 | 9:42 AM

ఇండోనేషియాలో ఓ దురాచారం ఇంకా అమల్లో కొనసాగుతోంది...అక్కడి మారుమూల దీవి సుంబాలో ఓ పాడు ఆచారం అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది.

ఇండోనేషియాలో ఓ దురాచారం ఇంకా అమల్లో కొనసాగుతోంది…అక్కడి మారుమూల దీవి సుంబాలో ఓ పాడు ఆచారం అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది. అక్కడి యువకులకు ఏ పెళ్లికాని యువతి కనపడినా, వారి అంగీకారం లేకుండానే కిడ్నాప్ చేసుకొని పెళ్లి చేసుకోవడమే ఆ ఆచారం. తాజాగా ఇలా యువతులను ఎత్తుకెళ్తున్న యువకుల వీడియోలు నెట్‌ వైరల్ కావడంతో ఆ దేశ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వధువును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునే ఈ ఆచారాన్ని కవిన్ టాంగ్ కాప్ అంటరట…ఇది సుంబా ద్వీపంలో వివాదాస్పద ఆచారంగా వస్తోంది… ఇందులో ఒక అబ్బాయి.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిపోవచ్చు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కేటీఆర్ పెద్దమనసు.. ఆమెకు ఉద్యోగం.. వెనువెంటనే ఉత్తర్వులు.. వీడియో

Viral Video: కన్న తండ్రి కూతరు పై చేసిన పైశాచికానీ చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి.. వీడియో