Viral Video : కుక్కల ఆత్మహత్యలకు ప్రసిద్ధి ఆ వంతెన.. వీడియో

|

Nov 01, 2021 | 9:44 PM

సైన్స్ బాగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనకు అర్థం కానివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిపై ఎన్నో పరిశోధనలు జరిగినా అవి అంతుబట్టని మిస్టరీలుగానే మిగిలిపోయాయి.

సైన్స్ బాగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనకు అర్థం కానివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిపై ఎన్నో పరిశోధనలు జరిగినా అవి అంతుబట్టని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిలో ఒకటి ఓవెర్టన్ బ్రిడ్జి . చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఈ బ్రిడ్జి… స్కాట్లాండ్… వెస్ట్ డన్బర్టన్‌షైర్‌లోని… ఓవర్టన్ హౌస్‌కి వెళ్లే రోడ్డుపై ఉంది. 1895లో దీని నిర్మాణం పూర్తైంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ హెచ్.ఇ. మిల్నర్ ఈ వంతెనను డిజైన్ చేశారు. అంతా ఆయన చెప్పినట్లే నిర్మించారు. ఎక్కడా ఎలాంటి లోపమూ లేదు. కానీ చిత్రంగా 1960 నుంచి ఈ వంతెనపై నుంచి వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయి. ఇలా 50కి పైగా కుక్కలు చనిపోగా… 600కు పైగా కుక్కలు పడిపోయినా గాయాలతో బయటపడ్డాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

KNOW THIS: అప్పటికల్లా ఏలియన్స్‌తో మానవులకు సంబంధాలు.. నాసా చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో

Sony Xperia Pro-I: సినిమాటోగ్రఫీ మోడ్‌తో కొత్త సోనీ స్మార్ట్‌ఫోన్‌.. వీడియో