ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
1983 జూలై 23న ఎయిర్ కెనడా ఫ్లైట్ 143లో ఇంధనం పూర్తిగా అయిపోయి, 41,000 అడుగుల ఎత్తులో రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. విమానం గ్లైడర్‌గా మారగా, పైలట్ల అసాధారణ నైపుణ్యంతో గిమ్లీలోని రేస్‌ట్రాక్‌పై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక "గిమ్లీ గ్లైడర్" ఘటన విమానయాన చరిత్రలో ఒక అద్భుతం.
1983 జూలై 23న ఎయిర్ కెనడా ఫ్లైట్ 143, “గిమ్లీ గ్లైడర్”గా చరిత్రలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన ఘటనను సృష్టించింది. మాంట్రియల్ నుండి ఎడ్మంటన్ వెళ్లే మార్గంలో, ఇంధన పొరపాటు కారణంగా 41,000 అడుగుల ఎత్తులో విమానానికి రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. అప్పుడు కెనడాలో ఇంపీరియల్ పౌండ్ల నుండి మెట్రిక్ కిలోగ్రాముల విధానానికి మారుతున్న సమయంలో, సిబ్బంది తప్పు కన్వర్షన్ ఫ్యాక్టర్‌ను ఉపయోగించడంతో అవసరమైన దానికంటే సగం తక్కువ ఇంధనంతో విమానం టేకాఫ్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వాన
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్
Loading...
Unable to load recommendations.
Follow Us
