Daughter Dady Emotional video: ఉక్రెయిన్ ఆర్మీ ఆఫీసర్ కూతురు.. ఏంటి ఇలా అంటూనెటిజన్స్.. ఎమోషనల్ వీడియో..
రష్యా దళాలతో పోరాడిన తర్వాత ఓ ఉక్రెయిన్ సైనికుడు తన ఇంటికి తిరిగి రావడం చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది అతడి కూతురు. ఈ ఎమోషనల్ వీడియో
రష్యా దళాలతో పోరాడిన తర్వాత ఓ ఉక్రెయిన్ సైనికుడు తన ఇంటికి తిరిగి రావడం చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది అతడి కూతురు. ఈ ఎమోషనల్ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ ఆర్మీ ఆఫీసర్ తన కుమార్తె కోసం పువ్వులు తెచ్చాడు. తండ్రి చూడగానే అతని కుమార్తెకు కన్నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా తన నాన్న పట్టుకుని, మిస్ యూ డాడీ అంటూ ఏడ్చేసింది.డాడీ అంటూ ఒక్కసారిగా ఆమె బిగ్గరగా ఏడ్చేసింది చిన్నారి. తండ్రిని చూసిన సంతోషంలో ఆ కూతురు పొందిన సంతోషం కన్నీళ్ల రూపంలో ఉప్పొంగింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోను రీట్వీట్ చేసి ఉక్రెయిన్‌కు తమ మద్దతును తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..