Afghanistan Crisis Live Video: పంజాషీర్ లోయ తాలిబన్ల వశం కాబోతుందా..?పంజ్ షేర్ లో భీకర యుద్ధం (లైవ్ వీడియో).

|

Sep 06, 2021 | 11:09 AM

అఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. దేశంలోని పలు ప్రాంతాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పంజాషీర్ లోయ తాలిబన్ల వశం కాబోతుందా..?

Follow us on