వంద కొట్టు కోడిని పట్టు.. లక్కుంటే మేకపోతు మీదే వీడియో

Updated on: Sep 27, 2025 | 9:46 AM

వరంగల్ జిల్లాలో భూక్యా విగ్నేష్ అనే యువకుడు దసరా సందర్భంగా వినూత్న లక్కీ డ్రా ప్రకటించాడు. వంద రూపాయలు చెల్లించి టోకెన్ కొనుగోలు చేసిన వారికి మేకపోతు, మద్యం, పట్టుచీరలతో సహా ఐదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించాడు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీగా స్పందిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వరంగల్ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా యువకుడు భూక్యా విగ్నేష్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన విగ్నేష్, దసరా ధమాకా ఆఫర్లను ప్రకటించాడు. కేవలం వంద రూపాయలు చెల్లించి టోకెన్ కొనుగోలు చేసిన వారికి ఐదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించాడు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో