వామ్మో ఎంత పెద్ద నాలుక.. దాంతో ఏం చేసిందో షాక్ అవుతారు.. వీడియో

|

Oct 28, 2021 | 9:22 AM

అప్పుడప్పుడూ మనం సరదాగా నాలుకతో ముక్కును అందుకోడానికి ట్రై చేస్తాం. కొంతమంది అందుకోగలుగుతారు కూడా. ఈ మధ్య సోషల్‌ మీడియాలోకూడా అలాంటి చాలా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

అప్పుడప్పుడూ మనం సరదాగా నాలుకతో ముక్కును అందుకోడానికి ట్రై చేస్తాం. కొంతమంది అందుకోగలుగుతారు కూడా. ఈ మధ్య సోషల్‌ మీడియాలోకూడా అలాంటి చాలా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందరూ అలా చెయ్యలేరు కానీ నాలుక కొంచెం పొడవుగా ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఓ యువతి తన నాలుకతో రకరకాల విన్యాసాలు చేస్తోంది. వాటిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఎలా చేసిందిరా బాబు అంటూ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈయువతి ఏం చేసిందంటే.. ముందుగా ఆమె తన పొడవైన నాలుకను పాములా బయటకు తీసి చూపించింది. తర్వాత ఓ తాడును నాలికపై పెట్టుకొని లోపలికి లాక్కుంది. కాసేపు నాలికను కదుపుతూ… ఆ తర్వాత బయటకు తీసింది. చూస్తే ఆ తాడుకు ముడి పడి ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

CM Stalin: సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్‌.. వీడియో

Viral Video: బాతుగా పుట్టిన మైకెల్ జాక్సన్… బాతు మూన్‌ వాక్‌కి ఫిదా అవుతున్న ఫాన్స్…. వీడియో