ఎల్‏ఈడీ లైట్ల చీర కట్టి.. తెగ మురిసిపోతున్న యువతి.. వీడియో

|

Nov 11, 2021 | 9:30 PM

దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని ఆశిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీపావళి వెలుగులను చీరలో బంధించేసింది. ఎల్‏ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని తెగ మురిసిపోయింది.

దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని ఆశిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీపావళి వెలుగులను చీరలో బంధించేసింది. ఎల్‏ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని తెగ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పాతదే అయిన ఇప్పుడు మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎల్ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని ఆ యువతి సంబరపడిపోతున్న తీరు చేస్తూంటే.. దీపావళి వెలుగులు తన ముఖంలోనే కనిపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: అమ్మ బాబోయ్.. భారీ కొండచిలువను భూజంపై మోసుకెళ్లాడు.. వీడియో

Viral Video: ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో

Follow us on