పోలీస్ స్టేషన్ కు తాళం !! మహిళ చేసిన పనికి అంతా షాక్ !!

|

Oct 20, 2023 | 9:52 AM

విశాఖపట్నం పెందుర్తిలో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ గేటుకు తాళాలు వేసింది ఓ మహిళ. కంగు తిన్న పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తాళాలు తీయించారు. అసలేం జరిగిందంటే.. భర్త దూరం అవడంతో తన పిల్లలతో శ్రీకృష్ణరాయపురంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు నివాసం ఉంటుంది గౌతమి. ఇంటిని అమ్మేందుకు ఓనర్ సిద్ధమై ఖాళీ చేయాలని చెప్పడంతో ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

విశాఖపట్నం పెందుర్తిలో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ గేటుకు తాళాలు వేసింది ఓ మహిళ. కంగు తిన్న పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తాళాలు తీయించారు. అసలేం జరిగిందంటే.. భర్త దూరం అవడంతో తన పిల్లలతో శ్రీకృష్ణరాయపురంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు నివాసం ఉంటుంది గౌతమి. ఇంటిని అమ్మేందుకు ఓనర్ సిద్ధమై ఖాళీ చేయాలని చెప్పడంతో ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఐదు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చానని చెబుతోంది. అయినప్పటికీ.. గౌతమికి ఇంటి ఓనర్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని దీంతో తాను అడ్వాన్స్‌గా ఇచ్చిన ఐదు లక్షల తిరిగి చెల్లిస్తే ఖాళీ చేస్తానని గౌతమి చెప్పుకొచ్చింది. దీంతో గౌతమి ఇంట్లో లేని సమయంలో సామాన్లు బయటపెట్టి తాళాలు వేసేశారు. కుమార్తె ఆరుబయటే ఉండిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన గౌతమికి ఓనర్‌కు మధ్య వివాదం జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MIUIకి గుడ్‌బై చెప్పిన షావోమి.. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన

TOP 9 ET News: ప్రౌడ్‌ మూమెంట్ NTRకు ఆస్కార్‌ సభ్యత్వం.. లియోలో చరణ్‌ ఉన్నాడా? లేడా? ఇదిగో ప్రూఫ్

Leo: లియోతో.. విక్రమ్‌, ఖైదీకి కనెక్షన్ ఇదిగో ప్రూఫ్

Bhagavanth Kesari: YCPనేతలపై.. డైలాగులతో విరుచుకుపడ్డ భగవంత్‌ కేసరి

LEO: లియో హిట్టా ?? ఫట్టా ?? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే