woman falls bus Video: ప్రమాదవశాత్తూ రన్నింగ్ బస్ నుంచి కింద పడ్డ మహిళ.. షాకింగ్ సీసీ విజువల్స్ (వైరల్ వీడియో)
ఓ మహిళ రన్నింగ్ బస్సు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తెంకాశిలో జరిగింది. బస్సు వేగానికి మహిళ డోర్ నుంచి బయటకు ఎగిరిపడింది. దిగాల్సిన స్టాప్ రావడంతో....
ఓ మహిళ రన్నింగ్ బస్సు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తెంకాశిలో జరిగింది. బస్సు వేగానికి మహిళ డోర్ నుంచి బయటకు ఎగిరిపడింది. దిగాల్సిన స్టాప్ రావడంతో కూర్చున్న సీటు నుంచి లేచిన మహిళ ఒక్క ఉదుటున బస్సు డోర్ నుంచి బయటకు పడిపోయింది. గమనించిన తోటి ప్యాసింజర్లు హుటాహుటిన కిందకి వచ్చి చూడగా మహిళ రోడ్డుపై పడి ఉంది. తీవ్ర గాయాలపాలైన మహిల తర్వాత మృతి చెందినట్లు సమాచారం.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
Latest Videos