Adulterer: ఆఫీసులో సహోద్యోగితో సెక్స్‌ చేస్తూ చనిపోయిన వ్యక్తి.. అతడి భార్య ఏం చేసిందంటే..!

|

Oct 04, 2022 | 8:43 PM

అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి, ఆఫీసులో సహోద్యోగి అయిన యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే.. అతగాడికి ఇదివరకు పెళ్లై.. ఒక కొడుకు కూడా ఉన్నాడు.


అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి, ఆఫీసులో సహోద్యోగి అయిన యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే.. అతగాడికి ఇదివరకు పెళ్లై.. ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీంతో వీరి ఎఫైర్ విషయం కాస్త భార్యకు తెలిసింది. ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. పద్ధతి మార్చుకొవాలని భార్య ఎన్నోసార్లు హెచ్చరించింది. కానీ అతగాడిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇదిలా ఉండగా ఒక రోజున ఆఫీసులో కొలిగ్‌తో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో సదరు వ్యక్తి మరణించాడు. అయితే, భర్త ఘనకార్యాన్ని ఆమె.. అతని సమాధిపై వ్యభిచారని రాసిపెట్టింది. తల్లి చేసిన పనికి కొడుకు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us on