Viral Video: పిల్లినే ఖంగు తినిపించిన తాబేలు !! నెట్టింట వీడియో వైరల్

|

Dec 14, 2021 | 9:53 PM

మనం తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చూస్తుంటాం. జంతువులకు అనుకోకుండా ఎదురయ్యే కొన్ని సంఘటనలను అవి ఎలా ఎదుర్కొంటాయో మనకు తెలియదు.

మనం తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చూస్తుంటాం. జంతువులకు అనుకోకుండా ఎదురయ్యే కొన్ని సంఘటనలను అవి ఎలా ఎదుర్కొంటాయో మనకు తెలియదు. కానీ ఈ సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎన్నో తెలియని విషయాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. వాటిలో ఈ జంతువులకు సంబంధించినవి చాలా ఇష్ట పడుతుంటారు నెటిజన్లు. తాజాగా ఓ పిల్లికి, తాబేలుకు మధ్య జరిగిన సన్నివేశాన్ని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే మీరు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. ఈ వైరల్ వీడియోలో ఏముందంటే.. ఓ పిల్లి రోడ్డు పక్కన కూర్చుంది. అదే సమయంలో ఓ తాబేలు అక్కడికి వచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు !! వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !! వీడియో

ప్రారంభోత్సవంలో వింత ఘటన !! కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు !! వీడియో

Viral News : మట్టిలో మాణిక్యానికి ఉదాహరణ !! యువకుడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా !! వీడియో

పిల్లలను కనే రోబోలు !! మిల్లీ మిటర్‌ పరిమాణంలో ఉండే జెనోబోట్స్‌ !! వీడియో

Viral Video: రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే అమ్మేస్తున్నారు !! వీడియో

 

Follow us on