Viral Dance video: వామ్మో.. ఏందన్నా ఇదీ… చేప స్టెప్పా.. ఇంకేదైనానా..! చేప డాన్స్‌తో అదరగొట్టిన అంకుల్‌.. వీడియో

|

Feb 14, 2022 | 9:26 AM

మనం రకరకాల డాన్స్‌లు చూస్తుంటాం. అందులో సిగ్నేచర్‌ స్టెప్స్‌ కూడా ఉంటాయి. అయితే ఇలాంటి స్టెప్పు మాత్రం ఏ డాన్స్‌లోనూ మీరు చూసి ఉండరు. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే నెటిజన్లు కూడా అదే అంటున్నారు. అక్కడ ఓ స్టేజ్‌ షో జరుగుతుంది. స్టేజ్‌పైన కొందరు యువకులు


Viral dance Video: మనం రకరకాల డాన్స్‌లు చూస్తుంటాం. అందులో సిగ్నేచర్‌ స్టెప్స్‌ కూడా ఉంటాయి. అయితే ఇలాంటి స్టెప్పు మాత్రం ఏ డాన్స్‌లోనూ మీరు చూసి ఉండరు. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే నెటిజన్లు కూడా అదే అంటున్నారు. అక్కడ ఓ స్టేజ్‌ షో జరుగుతుంది. స్టేజ్‌పైన కొందరు యువకులు డాన్స్‌ చేస్తుంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఒక మహిళతో కలిసి డాన్స్‌ చేస్తూ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూస్తే 30 ఏళ్లు దాటి ఉంటాయనిపిస్తోంది. అయితే డాన్స్‌ మాత్రం అదరగొట్టాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ దుమ్మురేపాడు. నేలపైన చేపలా ఈదుతూ అతను వేసిన స్టెప్పులకు స్టేజ్‌ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. స్వల్ప నిడివిగల ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చుతోంది. ట్విట్టర్‌ ఎకౌంట్‌లో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలమంది వీక్షించారు. వేలమంది లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు. “పుష్ప ఫారెస్ట్ ఫైట్ సీన్” అని ఓ యూజర్ కామెంట్ రాస్తే.. ఇలాంటి స్టెప్పులు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో వెయ్యలేదంటున్నారు కామెంట్లు చేసారు. ఆ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ:

Snake Video: అనకొండతో గేమ్స్‌.. జాగ్రత్త గురూ! అనకొండ తోకపట్టి ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Viral Video: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లో పెళ్లి.. వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన పెళ్ళికొడుకు.. షాక్‌ అవుతున్న నెటిజన్స్‌.!(వీడియో)

Magi Ice Cream: మ్యాగీతో ఐస్‌క్రీమా.. ఇదేం టేస్ట్‌రా సామీ..! తినాలని ఉందంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

Viral Video: రైతా మజాకా..! అవమానం జరిగిన చోటే పొందిన గౌరవం.. రైతుకు క్షమాపణ మరియు డోర్ డెలివరీ..

Follow us on