Bullet Speed Attack: వేటాడటంతో చిరుతనే మించిపోయింది ఈ కప్ప.! వామ్మో ఎంత స్పీడో..

|

Jul 24, 2022 | 9:36 AM

ఓ వింత జీవికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బుల్లెట్ వేగంతో కీటకాన్ని వేటాడింది జీవి. తుపాకీలోంచి బుల్లెట్ వచ్చి ఎవరికో తగిలినంత వేగంగా రెప్పపాటు


ఓ వింత జీవికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బుల్లెట్ వేగంతో కీటకాన్ని వేటాడింది జీవి. తుపాకీలోంచి బుల్లెట్ వచ్చి ఎవరికో తగిలినంత వేగంగా రెప్పపాటు క్షణంలో పురుగును గుటుక్కుమనిపించింది. ఈ జీవి చూసేందుకు కూడా భయంకరంగా ఉంది. కళ్లు చాలా పెద్దగా, పాదాలు ఎండిన ఆకుల్లా కనిపిస్తున్నాయి. అయితే వీటిని మలయన్ కొమ్ముల కప్పలని పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ కప్పలు అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయంటా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on