శివంగిలా మారిన మహిళ.. యువకుడిని కిందపడేసి మరీ..!ఎందుకో తెలుసా..?:Woman Viral Video.

|

Aug 15, 2021 | 7:54 PM

ఆడవాళ్లకు కోపం వస్తే శివంగులుగా మారుతారు. ఎదుట ఉన్నవాడు ఎంతటివాడైనా చితకబాదేస్తారు. ఇలాంటి వీడియోలు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.. ఊర్లల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ యువకుడిని మహిళ చితకబాదేసింది....