Lorry exclusive videoల: చూస్తుండగానే లోయపడిన లారీ.! ఎక్సక్లూజివ్ వీడియో చుస్తే షాకే..!

|

Jul 06, 2022 | 9:52 AM

ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాహనాలను డ్రైవ్‌ చేయడం అనేది పెద్ద రిస్క్‌తో కూడుకన్నది. ఏ మాత్రం అటుఇటు అయినా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బ్రతికి బయటపడలేరు. అయితే


ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాహనాలను డ్రైవ్‌ చేయడం అనేది పెద్ద రిస్క్‌తో కూడుకన్నది. ఏ మాత్రం అటుఇటు అయినా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బ్రతికి బయటపడలేరు. అయితే తాజాగా ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో వెళ్తున్నక లారీ.. స్కిడ్‌ అయి లోయలో పడిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో డ్రైవర్‌ స్పాట్‌లోనే మృతి చెందిన్నటలు తెలుస్తోంది. ఓ కొండ ప్రాంతంలో ఇరుకైన రోడ్డుపై లారీ పోనిచ్చేందుకు ప్రయత్నించాడు లారీ డ్రైవర్‌. ఈ క్రమంలోనే లారీ ముందు టైర్‌ లోయలోకి వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్‌.. వాహనాన్ని పైకి తెచ్చేందుకు కాస్త ముందుగా కదిలించాడు. దీంతో ఒక్కసారిగా లోయలో పడిపోయి, నుజ్జునుజ్జు అయింది లారీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

 

Follow us on