Crime Video: కొంత కాలంగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతికి నిప్పు పెట్టిన ప్రియుడు..! వీడియో..

|

Jan 15, 2023 | 9:51 AM

తమిళనాడులో దారుణం జరిగింది. తిరుప్పూర్‌ జిల్లా పల్లడంలో ఓ యువతిపై పెట్రోల్‌ తో దాడిచేసి హతమార్చాడు ఆమె ప్రియుడు. ఈ ఘటన తిరుప్పూరు జిల్లాలో కలకలం రేపుతోంది.


తమిళనాడులో దారుణం జరిగింది. తిరుప్పూర్‌ జిల్లా పల్లడంలో ఓ యువతిపై పెట్రోల్‌ తో దాడిచేసి హతమార్చాడు ఆమె ప్రియుడు. ఈ ఘటన తిరుప్పూరు జిల్లాలో కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా పూజ, లోకేష్‌లు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. పూజ పెళ్లి ప్రస్తావన తేవడంతో లోకేష్‌కి కోపం ఒచ్చింది. ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అంతే ఆమెపై దాడికి పాల్పడ్డాడు లోకేష్‌. నడిరోడ్డుపై యువతి మీద పెట్రోల్ పోసి, నిప్పంటించాడు లోకేష్‌. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూజ మృత్యువాత పడింది. ఈ క్రమంలోనే గాయాలపాలైన లోకేష్‌ని కోయింబత్తుర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on