Shocking Video: ట్రైన్‌లో మహిళతో ఇలా చేశాడేంటి.? ఈ మరగుజ్జు చేసిన పనికి ఒక్కసారిగా…

|

Jul 07, 2022 | 8:53 AM

న్యూయార్క్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పొట్టిగా ఉన్న వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని, రన్నింగ్‌ ట్రైన్‌లో నానా రచ్చ చేశాడు. ఓ విచిత్రమై వేషదారణతో ట్రైన్‌ ఎక్కిన ఓ మర గుజ్జు వ్యక్తి..


న్యూయార్క్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పొట్టిగా ఉన్న వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని, రన్నింగ్‌ ట్రైన్‌లో నానా రచ్చ చేశాడు. ఓ విచిత్రమై వేషదారణతో ట్రైన్‌ ఎక్కిన ఓ మర గుజ్జు వ్యక్తి.. ట్రైన్‌లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తొలత ట్రైన్‌ ఎక్కి ఓ మహిళ పక్కన కూర్చోని, ఆపై ఆమె పట్టుకుని లాగాడు. ఆ తర్వాత ఆమె బ్యాగ్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. ఇక ఆమె ప్రతి ఘటించడంతో.. మరో యువతి కాళ్లను పట్టుకుని, ఇరిటేట్ చేశాడు. దీంతో అతడి పిచ్చి చేష్టలను చూసిన ట్రైన్‌లో ఉన్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

Published on: Jul 07, 2022 08:53 AM