Sachin Tendulkar-Leg-spinner Viral Video: బాలుడి స్పిన్‌కు.. సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..! వీడియో షేర్ చేసి ప్రశంసలు వెల్లువ.. (వీడియో)

Updated on: Oct 19, 2021 | 10:23 AM

క్రికెట్‌లో రాణించాలంటే ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. అయితే కొంతమంది మాత్రం ఎంతో గొప్పగా రాణిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంటారు. ఇక గల్లీ క్రికెట్‌ విషయానికి వస్తే మాత్రం ఆటతో ఆకట్టుకున్న వారిని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం.

క్రికెట్‌లో రాణించాలంటే ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. అయితే కొంతమంది మాత్రం ఎంతో గొప్పగా రాణిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంటారు. ఇక గల్లీ క్రికెట్‌ విషయానికి వస్తే మాత్రం ఆటతో ఆకట్టుకున్న వారిని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. కానీ, తాజాగా ఓ వీడియోలోని బాలుడి ప్రతిభకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పడిపోయాడంటే.. మీరు నమ్మగలరా.

ఓ బాలుడు తన స్పిన్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. తన బౌలింగ్‌లో షాట్లు ఆడేందుకు వారికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దాదాపు అందర్నీ ఔట్ చేసి ఆశ్యర్యపరిచాడు. గల్లీ క్రికెటే అయినా, ఆ పిల్లాడి ప్రతిభకు అంతా ముగ్దులవుతున్నారు. తన బౌలింగ్ యాక్షన్ కూడా బాగుంది. పిల్లలే కాదు యువకులు కూడా ఆ బాలుడి బౌలింగ్‌ ముందు ఓడిపోయారు. ఇక ఈ వీడియోను సచిన్‌ టెండూల్కర్‌.. ఆ బాలుడి ప్రతిభకు ఫిదా అయి.. తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశాడు. బ్రిలియంట్.. ఈ చిన్నారికి ఆటపై ఉన్న ప్రేమ, అభిరుచి స్పష్టంగా కనిపిస్తోందంటూ క్యాప్షన్ అందిచాడు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Super Catch Video: ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న స్టన్నింగ్‌ వీడియో

Elephant Funny Video: ముద్దుగా అల్లరి చేస్తున్న పిల్ల ఎనుగు ఫన్నీ వీడియో వైరల్ …

Follow Us