Running car fire Video: చూస్తూ చూస్తూనే ఘోర ప్రమాదం.. బంజారాహిల్స్‌లో రన్నింగ్‌ కారులో మంటలు..(వీడియో)

Updated on: Sep 28, 2021 | 9:48 AM

ఈ మధ్య రోడ్డుమీద కార్లు, బైక్‌లల్లో మంటలు రావడం సర్వ సాధారణమైపోయింది. రోడ్డు మీద పోతుంటనే కార్లల్లో నుంచి మంటలు చెలరేగుతున్నయి. తాజాగా హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ మధ్య రోడ్డుమీద కార్లు, బైక్‌లల్లో మంటలు రావడం సర్వ సాధారణమైపోయింది. రోడ్డు మీద పోతుంటనే కార్లల్లో నుంచి మంటలు చెలరేగుతున్నయి. తాజాగా హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.రోడ్ నంబ‌ర్ 10లో వేగంగా వెళ్తున్న కారులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగ‌డాన్ని గ‌మ‌నించిన డ్రైవ‌ర్.. త‌క్ష‌ణ‌మే కారును ఆపి బ‌య‌ట‌కు దిగేశాడు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. అగ్ని ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ – ఏపీ 25 ఏడీ 2527 గుర్తించారు. ఇంజిన్‌లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై బంజారాహిల్స్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Roja vs Chakrapanireddy Video: భగ్గుమన్న వర్గపోరు.. పీక్‌ స్టేజికి చేరిన రోజా వర్సెస్‌ చక్రపాణిరెడ్డి.. (వీడియో)

 Gulab Cyclone Live Video: గులాబ్‌తో ఉక్కిరి బిక్కిరి.. స్మార్ట్‌సిటీస్‌లో ఫ్లడ్‌ బెల్స్‌.. తుఫాన్ లైవ్ వీడియో..

 News Watch LIVE: అతలాకుతలం చేసిన కుంభవృష్టి| తెలంగాణను శపించొద్దు-కేటీఆర్ | అంతంత మాత్రంగా భారత్ బంద్..(వీడియో)

 ఎలక్ట్రికల్ షాపులో అర్థరాత్రి చోరి.. దర్జాగా దోచుకెళ్లిన దొంగలు… వీడియో వైరల్

Loading...
Unable to load recommendations.
Follow Us