Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం

Updated on: Aug 20, 2025 | 4:23 PM

రక్తం రుచి మరిగిన పులిని చూసి వుంటారు. కానీ మీరెప్పుడైనా రక్తం రుచి మరిగిన చేపను చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపకి మాంసం కనిపిస్తే చాలు చటుక్కున కొరికి నమిలేస్తుంది. ఈ చేప ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్టాలకు ఎగుమతి అవుతుంది. ఈ చేపకు మనిషికి ఉన్నట్లు దంతాలు ఉండటం ప్రత్యేకత.

రక్తం రుచి మరిగిన పులిని చూసి వుంటారు. కానీ మీరెప్పుడైనా రక్తం రుచి మరిగిన చేపను చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపకి మాంసం కనిపిస్తే చాలు చటుక్కున కొరికి నమిలేస్తుంది. ఈ చేప ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్టాలకు ఎగుమతి అవుతుంది. ఈ చేపకు మనిషికి ఉన్నట్లు దంతాలు ఉండటం ప్రత్యేకత. రూప్ చంద్‌గా పేరుగాంచిన ఈ చేప గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పీఎం కిసాన్‌ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి

ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్‌ పార్శిల్‌ అందుకున్న భర్త.. చివరికి

పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే టూత్‌ పేస్ట్.. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ

మెగాస్టార్‌ను కలిసేందుకు కర్నూలు మహిళ సైకిల్ యాత్ర ఏకంగా 218కి.మీ తొక్కుతూనే..

Tamannaah Bhatia: తమన్నాకు అవమానం జాన్వీ ఫ్యాన్స్‌ ఓవర్ యాక్షన్

Loading...
Unable to load recommendations.
Follow Us