A S I video: టికెట్ లేని ప్రయాణికుడిని కాలితో తన్నిన పోలీసు..! వైరల్ అవుతున్న వీడియో..

A S I video: టికెట్ లేని ప్రయాణికుడిని కాలితో తన్నిన పోలీసు..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 19, 2022 | 6:38 PM

కేరళలో దారుణ ఘటన చూటుచేసుకుంది.. టికెట్ లేకుండా ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు అని ఏ ఎస్ ఐ కాలితో తన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..