‘పెళ్లి అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు ఓ విద్యార్ధి ఏం రాశాడో తెలుసా..!(Video)

Updated on: Oct 20, 2022 | 9:39 AM

సాధారణంగా క్లాస్‌రూమ్‌లో కొందరు విద్యార్ధులు చాలా సరదాగా ఉంటూ వారి అల్లరి పనులతో టీచర్స్‌కి కోపం తెప్పిస్తుంటారు.

సాధారణంగా క్లాస్‌రూమ్‌లో కొందరు విద్యార్ధులు చాలా సరదాగా ఉంటూ వారి అల్లరి పనులతో టీచర్స్‌కి కోపం తెప్పిస్తుంటారు. అంతలోనే తమ తెలివి తేటలతో టీచర్స్‌ని కన్విన్స్‌ చేసి కోపం పోగొట్టేస్తారు. అందుకు రకరకాల మార్గలు ఎంచుకుంటారు. అవసరమైతే టీచర్‌ని పొగిడేసి ఆకాశానికెత్తేస్తారు. ఇంకేముంది ఆ టీచర్‌ వారిని క్షమించేస్తారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చూసాం. ఇదిలా ఉంటే, ఓ విద్యార్ధి ‘ పెళ్లంటే ఏమిటి?’ అనే అంశం మీద రాసిన వ్యాసం గురించి వింటే నవ్వాపుకోలేరు. ప్రస్తుతం ఆ విద్యార్ధిరాసిన వ్యాసానికి సంబంధించిన పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Published on: Oct 20, 2022 09:39 AM
Loading...
Unable to load recommendations.
Follow Us