లేడీ బొమ్మతో సహజీవనం.. ఇద్దరు పిల్లలు.. మనోడి కథ వింటే ఫ్యూజులౌట్ అంతే !!
ప్రస్తుతం ఓ టిక్‌టాకర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యూజర్ తన సంబంధాన్ని పరిచయం చేశాడు. తాను ఒంటరిగా లేనని రాగ్ డాల్‌తో సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం ఓ టిక్‌టాకర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యూజర్ తన సంబంధాన్ని పరిచయం చేశాడు. తాను ఒంటరిగా లేనని రాగ్ డాల్‌తో సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు తాను తన లవర్ బొమ్మతో కలల వివాహాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆ రాగ్‌డాల్ పేరు నటాలియా అని.. ఒక సంవత్సరం నుంచి ఘాటైన ప్రేమలో ఉన్నానని.. రీసెంట్‌గా ఇద్దరూ కలిసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు తెలిపాడు. అతని వీడియోలలో.. అతను బొమ్మతో కలిసి వాకింగ్‌కు.. షాపింగ్‌కు కూడా వెళ్లాడు. అంతేకాకుండా నటాలియాను తన కుటుంబానికి కూడా పరిచయం చేసినట్లు తెలిపాడు.. తాజాగా రాగ్‌డాల్‌తో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఫాలోవర్లకు చెప్పడంతో.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పిన టిక్‌టాకర్.. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో వారికి తెలియదు, ఆమెతో సంవత్సరమంతా గడిపాను. నేను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను అంటూ ఒక క్లిప్‌లో వివరించాడు. నటాలియా బొమ్మ కాదని.. తన హృదయం అంటూ తెలిపాడు. ఈ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!
క్లాస్ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే
ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
టికెట్లు క్యాన్సిల్ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!