జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!

|

Jul 22, 2022 | 7:41 PM

అడవికి రాజు సింహం. జంగిల్ లో ఎన్ని జంతువులున్నా లయన్ కు ఉండే ప్రత్యేకతే వేరు. రాజసం, ఠీవి, వేటాడే పద్ధతులు ఇవన్నీ సింహాన్ని అడవిలో స్పెషల్ గా నిలిపాయి.

అడవికి రాజు సింహం. జంగిల్ లో ఎన్ని జంతువులున్నా లయన్ కు ఉండే ప్రత్యేకతే వేరు. రాజసం, ఠీవి, వేటాడే పద్ధతులు ఇవన్నీ సింహాన్ని అడవిలో స్పెషల్ గా నిలిపాయి. సింహం గర్జిస్తే అడవి మొత్తం వణికిపోతుంది. అలాంటి సింహం అనుకోకుండా మీ ముందు ప్రత్యక్షమైతే మీరేం చేస్తారు… భయంతో పై ప్రాణాలు పైకే… కదా.. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ వ్యక్తికి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో సఫారీకి వెళ్లాడు. అతను జీపు బానెట్‌పై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ సింహం వచ్చింది. జీపుకి అడుగు దూరంలో ఆ సింహం నిలబడి ఉంది. కాసేపు అలాగే చూస్తూ ఉంది. పరిస్థితి చూస్తే ఆ వ్యక్తిపై సింహం దాడి చేసేలాగే ఉంది. కానీ ఈ వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా సింహాన్ని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మిమిక్రీ అదరగొడుతున్న పక్షి.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు

Viral: మ్యాగ్నెట్‌ మ్యాన్‌.. క్యాన్లకు అతుక్కుపోతాడు

Published on: Jul 22, 2022 07:41 PM