Viral Video: రియల్‌ బాహుబలి.. క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు.. వీడియో

|

Sep 28, 2021 | 9:28 PM

వామ్మో రియల్‌ బాహుబలి అంటే ఇతనే.. మనం సినిమాల్లో చూసినట్లు క్వింటాళ్లకొద్దీ బరువులను ఎత్తి అవతల పడేస్తున్నాడు. గ్రాఫిక్స్‌ కాదు.. నిజమే.. ఐరన్‌ బిబిగా పిలుచుకునే ఇతను పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌. వందల టన్నుల బరువును కూడా అవలీలగా ఎత్తేస్తాడు.

వామ్మో రియల్‌ బాహుబలి అంటే ఇతనే.. మనం సినిమాల్లో చూసినట్లు క్వింటాళ్లకొద్దీ బరువులను ఎత్తి అవతల పడేస్తున్నాడు. గ్రాఫిక్స్‌ కాదు.. నిజమే.. ఐరన్‌ బిబిగా పిలుచుకునే ఇతను పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌. వందల టన్నుల బరువును కూడా అవలీలగా ఎత్తేస్తాడు. ఈ అభినవ బాహుబలి జెయింట్స్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఏకంగా 229 కేజీల బరువును ఎత్తిపడేసి షెహబాస్‌ అనిపించుకున్నాడు. మనోడి పవర్‌ లిఫ్టింగ్‌కి మహామహులే పరేషాన్‌ కావాల్సొచ్చింది. బుర్కినా పాసో దేశానికి చెందిన అహ్మద్‌ అల్‌-హాసన్‌ సనౌ 300 కేజీల బరువులెత్తడమే తన లక్ష్యమంటున్నాడు. 1990, ఏప్రిల్‌ 20న జన్మించిన ఐరన్‌ బిబీ పుట్టుకతోనే బాహుబలి. పుట్టినప్పుడే ఐదు కేజీల బరువున్న అహ్మద్‌ హసన్‌ని చూసి అంతా నవ్వుకునేవారట.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫ్రెండ్‌నే కిడ్నాప్‌ చేసి 2 కోట్లు డిమాండ్‌.. పోలీసుల ఎంట్రీతో సీన్‌ రివర్స్‌.. వీడియో

Viral video : మేక పై సవారీ చేసిన కోతి పిల్ల .. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో..