ఆ గ్రామం లో మందుబాబులకు శిక్ష..! ఊరందరికీ మటన్‌ దావత్ ఇవ్వాల్సిందే.. వీడియో

Updated on: Oct 24, 2021 | 8:45 PM

ఓ మద్యం చుక్క..ఎన్నో అనర్థాలకు మూలం..ప్రతి నేరానికీ మద్యానికి అవినాభావ సంబంధం ఉంటోంది..పేదల కష్టార్జితం మద్యం షాపలు నిలువుదోపిడీ చేస్తున్నాయి.

ఓ మద్యం చుక్క..ఎన్నో అనర్థాలకు మూలం..ప్రతి నేరానికీ మద్యానికి అవినాభావ సంబంధం ఉంటోంది..పేదల కష్టార్జితం మద్యం షాపలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. వ్యాపారుల కాసులకక్కుర్తితో వీధికి రెండు లిక్కర్‌ షాపులు తెరుచుకుంటున్నాయి..పాలు దొరకని ప్రదేశాలున్నాయి కానీ, మద్యం దొరకని జాగా లేదు..జనం షాపుల ముందు కిక్కిరిసి కనబడతారు..జనానికి అనారోగ్యాన్ని మిగిల్చి బడా కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తున్నారు. ఇంకా ఏదైనా జరగరానిది జరిగితే పోలీస్‌ కేసులు, బోనస్‌గా భరించాల్సిందే..ఇలాంటి పరిస్థితులన్నింటికీ దూరంగా ఉంటున్నాయి ఇక్కడి కొన్ని గ్రామాలు.. గ్రామ పెద్దలు అమలు చేస్తున్న నిబంధనతో అక్కడి వారెవరైనా మందు తాగాలంటేనే భయపడి పోతున్నారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మద్యపాన నిషేదం అమల్లో ఉంది…మద్యం నిషేదం అమలులో ఉన్న ముఖ్య రాష్ట్రం గుజరాత్‌ అనే చెప్పాలి..

 

మరిన్ని ఇక్కడ చూడండి:

పెళ్లికాని అబ్బాయిలకు షాక్ .. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట.. వీడియో

Viral Video: అడవిలో అమ్మాయిలు.. అన్నీ వదిలేసి హాయిగా.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us