Bride – Vicky Kaushal: పెళ్లిపీటల మీద ఇదేం గోలరా..! విక్కీ కౌశల్‌ అంటే నాకు ఇష్టం.. వధువు వీడియో వైరల్‌..!

|

Jul 07, 2022 | 8:40 AM

తనకు ఎంతో ఇష్టమైన తన సినిమా హీరో కోసం పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసింది ఓ పెళ్లికూతురు. ఓ హోటల్‌లో యువతి పెళ్లి గ్రాండ్‌గా జరుగుతుంది. పెళ్లి కూతురు అందంగా


తనకు ఎంతో ఇష్టమైన తన సినిమా హీరో కోసం పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసింది ఓ పెళ్లికూతురు. ఓ హోటల్‌లో యువతి పెళ్లి గ్రాండ్‌గా జరుగుతుంది. పెళ్లి కూతురు అందంగా ముస్తాబై పెళ్లి మంటపం వద్దకు వస్తుంది. అయితే ఇంతలో ఆమె దిగిన రూమ్ గదికి దగ్గరలో తన ఫేవరెట్‌ బాలీవుడ్ హీరో విక్కీ కౌశాల్ కూడా దిగారని ఆమెకు తెలుస్తోంది. దీంతో విక్కీ కౌశాల్‌ రూమ్‌ వద్దకు వెళ్లి సెక్యూరిటీని తెగ ప్రాదేయపడింది. కాసేపట్లో నా పెళ్లి ఉంది.. విక్కీని ఒక్కసారిగా కలిసే ఛాన్స్‌ ఇవ్వడంటూ అడిగింది.తను ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నానని, మరికొద్దిసేపట్లో తన పెళ్లని, విక్కీతో ఒక ఫోటో దిగి.. వెళ్లిపోతానని సెక్యూరిటీకి తన బాదను చెప్పుకుంది పెళ్లి కూతురు. నా పెళ్లి కాకుంటే.. మీకు బాధగా ఉండదా.. అని వారిని ప్రశ్నించింది.? అయితే పెళ్లి కూతురు చివరికి విక్కీ కౌశల్‌ను కలిసిందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

Published on: Jul 07, 2022 08:40 AM