Viral Video: కిరీటం జారినా, చెప్పు ఊడినా లక్ష్యం వైపే అడుగులు..నెటిజన్లు ఫిదా..! వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: కిరీటం జారినా, చెప్పు ఊడినా లక్ష్యం వైపే అడుగులు..నెటిజన్లు ఫిదా..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 05, 2021 | 8:35 AM

పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆకర్షింపజేస్తోంది...ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఏంటీ..?


పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆకర్షింపజేస్తోంది…ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఏంటీ..? అన్నది తెలియదు గానీ, వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఇక ఈ వీడియోలో ఓ బాబు, పాప ఇద్దరు ర్యాంప్‌ వాక్‌ చేస్తున్నారు.. తెల్లటి దుస్తుల్లో ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారులిద్దరూ… అలా వాక్‌ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు..పక్కనే వాక్‌ చేస్తున్న పిల్లవాడు కూడా నవ్వుకుంటాడు..కానీ, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. సిగ్గుపడలేదు… వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకోవడమే కాక చెప్పు తొడుక్కుని ర్యాంప్‌ వాక్‌ పూర్తి చేసింది…ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

TTD Gold biscuits: శ్రీవారికి తమిళనాడు భక్తుడి భారీ కానుక… రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు..(వీడియో)