Viral Video: ఈ అమ్మాయికి ఎంత ధైర్యం గురూ..? పెద్ద నాగుపామును..
పామును చూస్తేనే చాలామంది హడలిపోతారు. అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కానీ ఈ అమ్మాయిని చూశారా..? అతి పెద్ద నాగుపామును చాలా ఈజీగా పట్టేసింది. ఈ సమయంలో ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఏదో ఆఫీసులోకి పాము దూరినట్లు ఉంది. దీంతో స్నేక్ క్యాచర్ అయిన ఈ అమ్మాయి వచ్చి దాన్ని చాకచక్యంగా బంధించింది. వీడియో మీరూ చూడండి...
పామును చూస్తేనే చాలామంది హడలిపోతారు. అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కానీ ఈ అమ్మాయిని చూశారా..? అతి పెద్ద నాగుపామును చాలా ఈజీగా పట్టేసింది. ఈ సమయంలో ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఏదో ఆఫీసులోకి పాము దూరినట్లు ఉంది. దీంతో స్నేక్ క్యాచర్ అయిన ఈ అమ్మాయి వచ్చి దాన్ని చాకచక్యంగా బంధించింది. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Nov 18, 2023 06:56 PM
వైరల్ వీడియోలు
Latest Videos