Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో

|

Mar 09, 2022 | 9:12 PM

నెమలి, మేకల ఫైట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. శాంతంగా కనిపించే నెమలి మేకపైకి దూసుకెళ్లీ.. రెండూ కూడా ఢీకొంటాయి.

YouTube video player

నెమలి, మేకల ఫైట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. శాంతంగా కనిపించే నెమలి మేకపైకి దూసుకెళ్లీ.. రెండూ కూడా ఢీకొంటాయి. మేక నుంచి తప్పించుకోవడానికి నెమలి.. నెమలి నుంచి తప్పించుకోవడానికి మేక.. అనుసరించే తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా మేక దాడి చేసిన ప్రతీసారి నెమలి ఉపాయాలను అనుసరించి తప్పించుకుంటుంది.

Also Watch:

Digital TOP 9 NEWS: ఈమె ప్రపంచంలోనే హాటెస్ట్‌ మెకానిక్ | సామ్‌ కొత్త బిజినెస్‌.. చై కు పోటీగానా ?? వీడియో

Big News Big Debate: సీఎం కేసీర్ జాబ్‌ మంత్ర.. లైవ్ వీడియో