Viral Video: కోడిపుంజుకు బర్త్ డే వేడుకలు.. నెక్ట్స్ లెవల్‌లో
అది వారి పెంపుడు కోడిపుంజు. అలాగని ఏదో కూర వండుకోడానికి, పందెం కోసం పెంచుకునేది కాదండోయ్. ఫ్యామిలీ మెంబర్ లెక్క. దాన్ని చిన్నపిల్లకే కంటే ఎంతో జాగ్రత్తగా సాకుతారు. తాజాగా ఆ కోడిపుంజు సెకండ్ బర్త్ డే వచ్చేసింది. ఇక ఆ ఫ్యామిలీ లైట్ తీసుకుంటుందా చెప్పండి. నెక్ట్స్ లెవల్‌లో దాని బర్త్ డే చేశారు.
అది వారి పెంపుడు కోడిపుంజు. అలాగని ఏదో కూర వండుకోడానికి, పందెం కోసం పెంచుకునేది కాదండోయ్. ఫ్యామిలీ మెంబర్ లెక్క. దాన్ని చిన్నపిల్లల కంటే ఎంతో జాగ్రత్తగా సాకుతారు. తాజాగా ఆ కోడిపుంజు సెకండ్ బర్త్ డే వచ్చేసింది. ఇక ఆ ఫ్యామిలీ లైట్ తీసుకుంటుందా చెప్పండి. నెక్ట్స్ లెవల్‌లో దాని బర్త్ డే చేశారు. ఇల్లంతా అలంకరణ చేసి.. బంధుమిత్రులను పిలిచి కేట్ చేయించారు. ఇంతకీ ఆ కోడి పుంజు పేరు చిన్ను అట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వీడియోనే కానీ.. ఏ ప్రాంతం అన్నది క్లారిటీ రాలేదు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోడిపుంజుకు పుట్టినరోజు వేడుకలు ఏంటని ముక్కున వేలసుకుంటున్నారు జనాలు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

