Child fly viral Video: పక్షిలా ఎగరలానుకున్నాడు… చేతులకి తాటి కమ్మలు తగిలించుకొని ట్రై చేశాడు..! చివరకి..? వీడియో వైరల్..
పిల్లలు ఏదైనా చూస్తే.అది చేయాలని చూస్తారు..కొందరు టీవీల్లో పాటలు విని హామ్ చేస్తుంటారు..ఇంకొందరు డ్యాన్స్ చూసి స్టెప్పులేస్తుంటారు..అయితే ఇక్కడ ఓ పిల్లోడు పక్షిని చూసి దానిలా ఎగరలనుకున్నాడు.
పిల్లలు ఏదైనా చూస్తే.అది చేయాలని చూస్తారు..కొందరు టీవీల్లో పాటలు విని హామ్ చేస్తుంటారు..ఇంకొందరు డ్యాన్స్ చూసి స్టెప్పులేస్తుంటారు..అయితే ఇక్కడ ఓ పిల్లోడు పక్షిని చూసి దానిలా ఎగరలనుకున్నాడు. దానికోసం తాటి కమ్మలను తన రెండు చేతులకు కట్టుకున్నాడు. ఆ కమ్మలతో గుడిసె పై నుంచి నేల పైకి దూకాలని అనుకున్నాడు. దూకుతున్నప్పుడు అతను పక్షిలా గాలిలో ఎగరాలనుకున్నాడు. అలా పై నుంచి కింద దూకాడు. ఆ సమయంలో కొంత మంది కుటుంబ సభ్యులు బాలుడిని ప్రొత్సహిస్తున్నట్లుగా వెనకనుండి కామెంట్లు చేస్తున్నారు..కాగా, ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అశ్విన్ శరణ్ తన అధికారిక ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆశ.. మిమ్మల్ని ఎగిరేలా చేస్తుందంటూ కాప్షన్ కూడా రాశారు. ఈ వీడియో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
COVID-19 vaccine: టీకా వేస్తే ఈ పాముతో కరిపిస్తా..! మహిళ హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

