Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు.. అంతే షాక్..!(వైరల్ వీడియో)
ఆమ్లెట్ తిందామని టిఫిన్ సెంటర్‌కు వెళ్లి షాక్ తిన్నారు కొందరు వ్యక్తులు... అసలేం జరిగిందంటే.. అదొక రోడ్ సైడ్ టిఫిన్ బండి. కొందరు వ్యక్తులు అక్కడికి..
ఆమ్లెట్ తిందామని టిఫిన్ సెంటర్‌కు వెళ్లి షాక్ తిన్నారు కొందరు వ్యక్తులు… అసలేం జరిగిందంటే.. అదొక రోడ్ సైడ్ టిఫిన్ బండి. కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లి ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. కుక్ ఓ గుడ్డును పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి కోడిపిల్ల బయటకొచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలోనూ కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి వ్యక్తి షాకయ్యాడు. ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు..
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

