Viral Video: వింత బిల్వం.. వర్షం ఎక్కడ నుంచి వస్తుందో గుర్తుపట్టండి..?(వీడియో)

|

Sep 25, 2021 | 6:22 PM

ఏడారి దేశాల్లో యెమన్‌ దేశం కూడా ఒక్కటి. ఈ దేశాల్లో నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెద్ద బిల్వంను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిలో నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు...

ఏడారి దేశాల్లో యెమన్‌ దేశం కూడా ఒక్కటి. ఈ దేశాల్లో నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెద్ద బిల్వంను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిలో నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం కనుకున్నేందుకే బిల్వంలోకి దిగిన శాస్త్రవేత్తలకు మరికొన్ని షాకింగ్‌ సీన్లు కనిపించాయి. బిల్వం పైభూభాగం నుంచి వర్షం రానప్పటికీ.. బిల్వం అడుగు భాగంలో మాత్రం వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎలా పడుతున్నాయోనని తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
మరిన్ని చదవండి ఇక్కడ : Republic Pre-Release Event Live Video: సాయి ధరమ్ తేజ్‌ కోసం భీమ్లా నాయక్… రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్..(లైవ్ వీడియో)

 HIV Self-Testing Video: HIV ఉందో లేదో నిర్ధారణ ఎలా..? సెల్ఫ్ టెస్టింగ్ ఎలానో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు..(వీడియో)

 Tips To Reduce Uneasiness Video: ఇష్టమైన ఫుడ్ ఓ ముద్ద ఎక్కువే లాగించారా? పొట్ట ఉబ్బరానికి ఇలా చెక్ పెట్టండి..!(వీడియో)

 Woman behind DRDO leaks: డీఆర్‌డీఓ సీక్రెట్స్ లీక్‌లో మహిళ హస్తం..! విచారణలో బయటపడుతున్న కొత్త విషయాలు..(వీడియో)

Follow us on