పార్క్‌లో పిల్లి అవస్థలు !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్‌ !! వీడియో

|

Jan 18, 2022 | 8:57 AM

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు అనునిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు అనునిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ పిల్లి చిల్డ్రన్ పార్క్‌లో తెగ ఎంజాయ్ చేసింది. పార్క్‌లో ఉన్న ఓ జారుడు బల్లను ఎక్కేందుకు నానా అవస్తాలు పడింది. కింది నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించిన తీరును చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్స్‌. ప్రస్తుతం ఈ పిల్లి చలాకీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

Also Watch:

రూ.500 కోట్ల అరుదైన శివలింగం !! బ్యాంకు లాకర్లో !! వీడియో

బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో

అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Follow us on