Viral Video: పిజ్జాకు నల్ల పిల్లి పిల్ల ఫిదా !! ఇవ్వమని రెండు కాళ్లతో దీనంగా వేడుకోలు !! వీడియో

|

Jan 19, 2022 | 8:40 AM

ఓ పిల్లి తనకు పిజ్జా ఇవ్వమని అడిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ పిల్లి పిజ్జా అడగడం కోసం ధీనంగా ఆ పిల్లి పెట్టిన ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్‌ నవ్వులు పూయిస్తుంది.

ఓ పిల్లి తనకు పిజ్జా ఇవ్వమని అడిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ పిల్లి పిజ్జా అడగడం కోసం ధీనంగా ఆ పిల్లి పెట్టిన ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్‌ నవ్వులు పూయిస్తుంది. క్యాట్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన చేతిలో పిజ్జా ముక్కను పట్టుకుని పిల్లికి చూపిస్తున్నాడు. ఆ పిజ్జాను చూసిన పిల్లికి నోరూరి, తినాలి అనిపించినట్లు ఉంది. దీంతో ఆ వ్యక్తిని తనకు పిజ్జా ఇవ్వమని రెండు కాళ్ళ మీద నిలబడి.. రెండు కాళ్లని చేతులుగా మార్చుకుని దండం పెడుతూ.. అడిగిన తీరు మనసుకు తాకుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్‌.. అయ్యో పాపం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు

Also Watch:

శునకానికి జలక్‌ ఇచ్చిన తొండ !! వీడియో చూస్తే పక్కా షాకవుతారు

Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో

మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్‌ !! సోషల్‌ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్‌ అవుతున్న వీడియో