Funny Stunts: గాల్లో చిన్నారి స్టంట్స్‌.. విన్యాసాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే.! అట్లుంటది మరి మనతోని..

|

May 16, 2022 | 9:07 AM

పాటయినా.. డ్యాన్స్ అయినా.. స్టంట్ అయినా.. ఇప్పుడు పిల్లలు ఈజీగానే చేస్తున్నారు. ఇలాంటి అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇందులో పిల్లల ప్రతిభ అద్భుతంగా ఉంటుంది.


పాటయినా.. డ్యాన్స్ అయినా.. స్టంట్ అయినా.. ఇప్పుడు పిల్లలు ఈజీగానే చేస్తున్నారు. ఇలాంటి అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇందులో పిల్లల ప్రతిభ అద్భుతంగా ఉంటుంది. ఇక తాజాగా ఓ చిన్నారి అద్భుతమైన విన్యాసాలు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చిన్నారి స్టంట్‌ చేస్తుంటే పెద్దవాళ్ళకి చెమటలు పడుతున్నప్పటికీ.. అమ్మాయి మాత్రం హాయిగా, అంతే ఈజీగా స్టంట్‌ చేసింది. గాలిలో బ్యాక్‌ఫ్లిప్‌ను కొట్టేందుకు రెడీ చిన్నారికి.. ముందుగా ఓ వ్యక్తి తన చేతులపై చిన్నారిని నిటారుగా నిలబెట్టాడు. ఇలా చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా చేయాలంటే కనీసం ఏళ్లపాటు కఠినమైన సాధన చేయాలి. కానీ ఆ చిన్నారి మాత్రం ఈజీగానే గాల్లో గిర్రున ప్లిప్‌ కొట్టి, సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: కేసు నిమిత్తం వచ్చిన మహిళను ఉరికించి ఉరికించి కొట్టిన లాయర్‌..! వీడియో చుస్తే నవ్వు ఆగదు..

Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..

Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్‌..! మీరేమంటారు మరి..!

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Published on: May 16, 2022 09:07 AM