Viral Video: పార్క్‌లో ఒంటరిగా ఆడుకుంటున్న పక్షి !! నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

|

Jan 18, 2022 | 9:04 AM

సాధారణంగా పిల్లలు పార్క్‌కి వెళ్లినప్పుడు ఎంతో సరదాగా గడుపుతారు. రకరకాల ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఇక్కడ ఓ పార్క్‌లో ఎవరూ లేరు..

సాధారణంగా పిల్లలు పార్క్‌కి వెళ్లినప్పుడు ఎంతో సరదాగా గడుపుతారు. రకరకాల ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఇక్కడ ఓ పార్క్‌లో ఎవరూ లేరు.. పిల్లలు ఆడుకోవడం కోసం అక్కడ ఏర్పాటు చేసిన జారుడు బల్లలు ఇంకా అలాంటివన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ఇది గమనించిన ఓ పక్షి.. వాళ్లు లేకపోతేనే… నేను ఆడుకుంటాను అన్నట్లుగా జారుడు బల్ల ఆడుతోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒంటరిగా ఆనందిస్తూ తెగా ఎంజాయ్ చేస్తున్న పక్షిని చూసి.. బాల్యం గుర్తుకు వస్తుందంటూ నెటిజన్లు అంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఆటలాడుకునే చెక్కపై ఒక పక్షి సరదాగా అటు ఇటు తిరుగుతుంది. ఈ ఊయల ఊగడానికి ఇద్దరు వ్యక్తులు అవసరం. కానీ.. పక్షి మాత్రం ఈ ఊయలపై ఒంటరిగా గెంతులేస్తూ ఆస్వాదిస్తోంది. ఈ బ్యూటిఫుల్ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Also Watch:

రూ.500 కోట్ల అరుదైన శివలింగం !! బ్యాంకు లాకర్లో !! వీడియో

బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో

అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో

వాళ్లిద్దరి లవ్‌ అంత వీకా ?? షణ్ను బ్రేకప్‌ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Follow us on