Balapur Laddu: వేలం పాటలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంత ధర పలికిందంటే?
వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. 2019 కంటే ఈ ఏడాది భారీ ధర పలికింది..

మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..
Published on: Sep 19, 2021 07:06 AM