Viral Video: ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరూ అలాగే చేస్తారు.. వీడియో

Updated on: Oct 30, 2021 | 9:51 AM

వర్షాన్ని ఇష్టపడని వారుండరు. వర్షంలో తడవాలని.. గంతులేయాలని ఉన్నా.. పెద్దవారు కాస్తా సంకోచిస్తుంటారు. కానీ చిన్న పిల్లలకు అవేం పట్టవు.. జోరుగా కురుస్తున్న వర్షంలో తడిసిపోవాలని..

వర్షాన్ని ఇష్టపడని వారుండరు. వర్షంలో తడవాలని.. గంతులేయాలని ఉన్నా.. పెద్దవారు కాస్తా సంకోచిస్తుంటారు. కానీ చిన్న పిల్లలకు అవేం పట్టవు.. జోరుగా కురుస్తున్న వర్షంలో తడిసిపోవాలని.. అందులో ఆడుకోవాలనుకుంటారు.. కానీ అమ్మకు భయపడి ఒక్కక్షణం ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతారు.. కానీ ఓ చిన్నారి మాత్రం ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా.. అన్నట్టుగా వర్షంలో తడుస్తూ తెగా ఎంజాయ్‌ చేస్తోంది. రోడ్డుపై ఉన్న బురదలో తెగ గంతులేస్తూ వర్షాన్ని ఆస్వాదిస్తోంది. ఈ వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు రావడం ఖాయం. ఓ వైపు జోరుగా వాన పడుతోంది. ఆ వీధిలో ఎవరి పని వారు చేసుకుంటూ.. ఎవరి దారిన వారు వెళ్తుంటారు.. కానీ ఓ చిన్నారి మాత్రం.. అక్కడ ఉన్న వర్షపు నీటిని చూసి ఉండలేకపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

JR NTR: బాలీవుడ్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా మూవీ..! వీడియో

Tamannaah Bhatia: మాస్టర్‌ చెఫ్ షోకు తమన్నా లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే..?? వీడియో

Akshay Kumar: ఓ మై గాడ్‌.. శివుడి గెటప్‌లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us