Jawan Marriage: కాసేపట్లో జవాన్‌ పెళ్లి కోసం.. స్పెషల్‌ హెలికాప్టర్‌లో ఎంట్రీ.. ఎవరో తెలుసా..?

|

May 05, 2022 | 9:43 PM

కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడి కోసం ఆర్మీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్తువెత్తుతున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు మన ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడి కోసం ఆర్మీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్తువెత్తుతున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు మన ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది?ఆర్మీ అధికారులు ఆ జవాన్ కోసం ఏం చేశారో తెలుసా..?
ఒడిషా రాష్ట్రానికి చెందిన నారాయణ బెహెరా అనే వ్యక్తి బీఎస్​ఎఫ్​ సైనికుడిగా జమ్ముకశ్మీర్​లోని మచిల్​ సెక్టార్​లోని ఎల్‌ఓసీ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే మే 2న ఒడిశాలోని తన గ్రామంలో నారాయణ బెహెరా వివాహం జరగనుంది. అయితే ప్రస్తుతం అతడు విధులు నిర్వహిస్తున్న ప్రదేశం కశ్మీర్​ లోయలో ఉన్నందున ఆ ప్రాంతమంతా మంచుతో నిండిపోయింది. రహదారి సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఈ విషయం తన పై అధికారులకు తెలిపిన నారాయణ.. మరో 24గంట్లో తన పెళ్లిఉందని చెప్పాడు. ఇక అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు చిరుత హెలికాప్టర్‌లో బెహరానుకు నారాయణను తీసుకెళ్లారు. సరిగ్గా పెళ్లి సమయానికి ఇంటికి చేరుకున్న నారాయణ ముందుగా ఫిక్స్‌ చేసిన ముహుర్తానికే పెళ్లి చేసుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Follow us on