Folding Ladder: మడత నిచ్చెన చూసి షాకైన ఆనంద్‌ మహీంద్ర.! అట్లుంటది మరి ఇండియన్ టాలెంట్..

|

Jul 21, 2022 | 9:20 AM

ఓ వెరైటీ ఫోల్డింగ్‌ నిచ్చెనకు సంబంధించిన వీడియో ఏకంగా మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రానే షాక్‌కు గురి చేస్తోంది. అయితే ఓ ఇంటి బయట నుంచి చూస్తే గోడకు అలంకారంగా


ఓ వెరైటీ ఫోల్డింగ్‌ నిచ్చెనకు సంబంధించిన వీడియో ఏకంగా మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రానే షాక్‌కు గురి చేస్తోంది. అయితే ఓ ఇంటి బయట నుంచి చూస్తే గోడకు అలంకారంగా ఐరన్‌తో తాయరు చేసిన డిజైన్‌గా కనిపిస్తోంది. కానీ గోడకు తగిలించిన ఫోల్డింగ్ నిచ్చెన మొదటి మెట్టు దగ్గర తగిలించిన బోల్ట్‌ను తొలగిస్తే బిల్డింగ్‌ పైకి ఎక్కడానికి ఐరన్ మెట్లు ఎలా నిర్మించుకుంటామో అదే విధంగా తయారు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఐరన్ మడత నిచ్చెన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ మడత నిచ్చెన వీడియో ఆనంద్ మహీంద్రా కంటిని కూడా ఆకర్షించింది. ఆ ఫోల్డింగ్ ఐరన్ స్టెప్స్‌ సృష్టికర్తను ప్రశంసలతో ముంచెత్తారు ఆనంద్‌ మహీంద్ర. ఇలాంటి మెట్లను తయారు చేయాలనే ఆలోచన రావడమే అసాధరణమని కొనియాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on