Snakes Video: చెట్టుకు వేలాడుతున్న పాముల కుప్ప.! వీడియో చుస్తే ఒళ్ళు గగుర్పొడిచేయడం ఖాయం..!

|

May 16, 2022 | 8:52 AM

సర్వసాధారణంగా ఎవరికైనా పాముని చూస్తే వెన్నెల్లో వణుకు వస్తుంది. అది విషం ఉన్న పామైన, విషం లేని పామైనా సరే.. వెంటనే అక్కడ నుంచి పరుగులు పెడతాం.. అయితే రేర్‌గా కొంతమంది ఎటువంటి పామైనా సరే


సర్వసాధారణంగా ఎవరికైనా పాముని చూస్తే వెన్నెల్లో వణుకు వస్తుంది. అది విషం ఉన్న పామైన, విషం లేని పామైనా సరే.. వెంటనే అక్కడ నుంచి పరుగులు పెడతాం.. అయితే రేర్‌గా కొంతమంది ఎటువంటి పామైనా సరే తమకు పెంపుడు జంతువు అన్నట్లు ఫీల్ అవుతూ వాటితో ఆడుకుంటారు. అయితే ఇదిలా ఉంటే.. పదుల సంఖ్యలో పాములు కుప్పలు తెప్పలుగా మీకు కనిపిస్తే.. వామ్మో ఇంకేమైన ఉందా…? దెబ్బకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.ఓ చెట్టుపై పదుల సంఖ్యలో పాములు వేలాడు ఉన్నాయి. ఒకదానిపై ఇంకో పాము పాకుతూ.. భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటు చేసుకుందో తెలియదు కానీ.. కుప్పలుతెప్పలుగా ఉన్న పాములు మాత్రం భయాందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: కేసు నిమిత్తం వచ్చిన మహిళను ఉరికించి ఉరికించి కొట్టిన లాయర్‌..! వీడియో చుస్తే నవ్వు ఆగదు..

Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..

Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్‌..! మీరేమంటారు మరి..!

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Published on: May 16, 2022 08:52 AM