Man Kissing Python: అనకొండకు ముద్దు పెడుతూ.. స్నానం చేయించిన వ్యక్తం వ్యక్తి.. వీడియో వైరల్..

|

Jul 07, 2022 | 8:46 AM

ఓ వ్యక్తి భారీ అనకొండకు స్నానం చేయిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ గదిలో ఉన్న భారీ అనకొండ శరీరాన్ని బ్రెష్‌తో రుద్దుతూ స్నానం చేయించాడు.


ఓ వ్యక్తి భారీ అనకొండకు స్నానం చేయిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ గదిలో ఉన్న భారీ అనకొండ శరీరాన్ని బ్రెష్‌తో రుద్దుతూ స్నానం చేయించాడు. ఇక ఆ అనకొండ ఏమాత్రం కదలకుండా ఉండిపోయింది. ఆ సమయంలో అది నిజమేనా.. లేక బొమ్మా అనే అనుమానం కలుగుతుంది. అంతేకాదు.. ఆ అనకొండకు ముద్దు పెడుతూ మరీ స్నానం చేయించాడు. అయితే నిజానికి అనకొండ ఒక్క దెబ్బతో ఆమె మింగేయగలదు. కానీ అది అలా చేయకుండా ఓ బొమ్మ చలనం లేకుండా ఉండిపోయింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

Follow us on