మోదీ తాతా నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు ..? పీఎం కు 10 ఏళ్ళ చిన్నారి ప్రశ్న..:PM Modi Viral Video.

Updated on: Aug 15, 2021 | 8:03 PM

పదేండ్ల చిన్నారికి ప్రధాని మోదీని కలవాలనిపించింది. మెయిల్‌ చేస్తే రమ్మని పిలుపు వచ్చింది. ఇంకేం ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులను వెంటేసుకుని పార్లమెంట్‌కు చేరుకున్నది. ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్నింటికీ మోదీ సావధానంగా జవాబులు చెప్పాడు. చిన్నారికి ఎన్నో చాక్లెట్లు ఇచ్చాడు....

Loading...
Unable to load recommendations.
Follow Us