Gold Price Today Video: బంగారం కొనేవారికి బంగారం లాంటి వార్త..! గత నెలనుంచి ఎంత ధర తగ్గిందో తెలుసా..!
Gold Price Today(02-02-21) : కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి
Published on: Feb 02, 2021 03:38 PM