News Watch: రేవంత్ పై తిరుగుబాటు.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

|

Dec 18, 2022 | 7:45 AM

ఏది నిజం.. ఏది నకిలీ.. తెలుసుకోండి. అసలైన కాంగ్రెస్‌ వాదుల్ని గుర్తించండి.. చచ్చిపోతున్న పార్టీని బతికించుకోండి..! అధిష్టానానికి పెద్ద పరీక్షే పెట్టబోతోంది తెలంగాణా కాంగ్రెస్‌ అసమ్మతి వర్గం..

Published on: Dec 18, 2022 07:45 AM