Sajjala Ramakrishna Reddy: బాబు, పవన్ మీటింగ్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు..

|

Jan 09, 2023 | 8:58 PM

బాబు , పవన్ మీటింగ్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు బాబు , పవన్ మీటింగ్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి..

బాబు , పవన్ మీటింగ్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు బాబు , పవన్ మీటింగ్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశం అవసరం లేదు.. ఎందుకంటే.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారు.. కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనంటూ ఆరోపణలు గుప్పించారు.ర. తమ అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు నిన్న సమావేశం అయ్యారని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు చేసిన పనులను పవన్ ఖండించాలి.. కానీ, ఆ పని ఎప్పుడూ జరగదని విమర్శించారు.

Published on: Jan 09, 2023 08:58 PM