Pawan Kalyan: రోజులు దగ్గర పడ్డాయ్.. లెక్కబెట్టుకో.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
Pawan Kalyan LIVE Video: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో దూసుకెళ్తున్నారు. వారాహియాత్ర ద్వారా దూకుడు పెంచిన పవన్.. అధికార వైసీపీపై వరుస పంచులతో విరుచుకుపడుతున్నారు. గతంలోకంటే భిన్నంగా పవన్ ప్రసంగం సాగుతోంది. కాగా, పవన్ కల్యాణ్ కాకినాడ సర్పవరం జంక్షన్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..